An investigation is underway in the phone tapping case. The SIT has found that the phones of 600 celebrities have been tapped. They have been given notices and are recording their statements. Recently, the SIT officials have given notices to Union Minister Bandi Sanjay. They have asked him to give a statement in the phone tapping case on the 24th of this month. Bandi Sanjay told the officials to come to the Lake View Guest House for a statement. There are allegations that the phones of public representatives of various parties were tapped during the last assembly elections. It is known that the SIT is calling several leaders in this matter and recording their statements.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుగుతోంది. 600 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయిట్లు సిట్ గుర్తించింది. వారికి నోటీసులు ఇచ్చి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్‌కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. స్టేట్‌మెంట్ కోసం లేక్ వ్యూ అతిథి గృహానికి రావాలని బండి సంజయ్ అధికారులకు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో పలువురు నేతలను పిలిచి సిట్ వాంగ్మూలం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
#bandisanjay
#phonetapping
#sit

Also Read

టీటీడీలో వారిని తప్పించాల్సిందే - బండి సంజయ్ సంచలన డిమాండ్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/union-minister-bandi-sanjay-visits-tirumala-temple-latest-demand-before-ttd-443059.html?ref=DMDesc

మోదీ కానుకగా 20వేల ఫ్రీ సైకిళ్ళు.. కేంద్రమంత్రి బండి సంజయ్ మరో రికార్డు! :: https://telugu.oneindia.com/news/telangana/bandi-sanjay-is-ready-for-another-record-20-000-free-bicycles-as-a-gift-from-modi-442693.html?ref=DMDesc

తెలంగాణలోని విద్యార్థులకు భారీ శుభవార్త.. ఉచితంగా 20 వేల సైకిళ్ల పంపిణీ.. ఆ రోజు నుంచే.. :: https://telugu.oneindia.com/news/telangana/bandi-sanjay-s-birthday-gift-20-000-free-bicycles-for-karimnagar-students-442389.html?ref=DMDesc